Spider Man-4: బ్రాండ్ న్యూ డే...'స్పైడర్‌మ్యాన్-4' 5 d ago

హాలీవుడ్‌లో పిల్లలు, పెద్దలను అలరించిన 'స్పైడర్‌మ్యాన్' సిరీస్‌లో నాలుగో చిత్రం గా స్పైడర్ మ్యాన్4 రాబోతోంది. తాజాగా లాస్‌వేగాస్‌లో జరిగిన సినిమాకాన్ 2025 లో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే టైటిల్‌ను ప్రకటించారు. ఈ చిత్రం 2026 జూలై 31న విడుదలకు సిద్ధమవుతోంది. డెస్టిన్ డేనియల్ క్రెటన్ దర్శకత్వంలో అమీ పాస్కల్ నిర్మిస్తున్నారు. టామ్ హాలండ్ పీటర్ పార్కర్ పాత్రలో కనిపిస్తారు. జెండయా, సాడీ సింక్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.